సాహో

Monday,April 24,2017 - 11:58 by Z_CLU

కథా నాయకుడు – ప్రభాస్
సంగీతం : శంకర్-ఎహసాన్-లాయ్
సినిమాటోగ్రాఫర్ : మధి
ఆర్ట్ డైరెక్టర్ : సాబు సిరీల్
నిర్మాణం – యువి క్రియేషన్స్
నిర్మాతలు :వంశీ-ప్రమోద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుజీత్

 

ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం లో హై టెక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’… ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ ప్రమోద్, వంశీ లు నిర్మిస్తున్నారు..ఈ సినిమాలోని మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరించనున్నారు… బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.

Release Date : 20190815

సంబంధిత వార్తలు