Adipurush తెలుగు స్టేట్స్ వారం కలెక్షన్స్

Friday,June 23,2023 - 12:32 by Z_CLU

Prabhas’s ‘Adipurush’ 1st Week Telugu states collections

ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’ మొదటి వారం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారం 78.70 కోట్లు రాబట్టింది. ఈ వారం బజ్ ఉన్న సినిమాలు లేకపోవడంతో ఈ వీకెండ్ ఆంధ్రా , తెలంగాణాలో వసూళ్లు పెరిగి వంద కోట్ల మార్క్ దాటే అవకాశం కనిపిస్తుంది. 

ఆదిపురుష్ 7 రోజుల కలెక్షన్స్ GST తో కలిపి … 

నైజాం : 35.51 కోట్లు 

సీడెడ్ : 10.74 కోట్లు

ఉత్తరాంధ్ర : 9.47 కోట్లు 

ఈస్ట్ : 5.55 కోట్లు 

వెస్ట్ : 4.53 కోట్లు 

గుంటూరు: 6.40 కోట్లు

కృష్ణా : 4.27 కోట్లు 

నెల్లూరు : 2.23 కోట్లు 

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ షేర్ మొత్తం  : 78.70 కోట్లు