నిన్ను కోరి

Friday,April 21,2017 - 03:34 by Z_CLU

నటీ నటులు : నాని, నివేథా థామస్‌, ఆది పినిశెట్టి

సినిమాటోగ్రఫీ : కార్తీక్‌ ఘట్టమనేని

మ్యూజిక్ : గోపీసుందర్‌

నిర్మాత: దానయ్య డి.వి.వి.

స్క్రీన్ ప్లే-మాటలు : కోన వెంకట్‌

రచన, దర్శకత్వం: శివ నిర్వాణ

 

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఈ చిత్రాన్ని జూన్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నేచురల్‌ స్టార్‌ నాని, నివేథా థామస్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Release Date : 20170707

సంబంధిత వార్తలు