'ఏంజెల్'

Tuesday,April 25,2017 - 04:36 by Z_CLU

నటీ నటులు : నాగ అన్వేష్, హేబా పటేల్

ఇతర నటీ నటులు : సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన

సినిమాటోగ్రఫి : గుణ

సంగీత దర్శకుడు : భీమ్స్ సెసిరోలియో

బ్యానర్ : శ్రీ సరస్వతి ఫిల్మ్స్

ప్రొడ్యూసర్ : భువన్ సాగర్

డైరెక్టర్ : ‘బాహుబలి’ పళని

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా ‘బాహుబలి’ ఫేం పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏంజెల్’.  ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న సినిమా నవంబర్ ౩ న ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు సింధూరపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ ప్రకటించారు.

Release Date : 20171103