2 .0

Thursday,November 17,2016 - 06:46 by Z_CLU

రిలీజ్ : 2018

నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్

సంగీతం : ఏ.ఆర్.రెహమాన్

సినిమాటోగ్రఫీ : నిరవ్ షా

ఎడిటింగ్ : ఆంటోనీ

నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్

నిర్మాత : సుభాస్కరన్

రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎన్.శంకర్

రజిని కాంత్ కథానాయకుడిగా అక్షయ్ కుమార్ ప్రముఖ పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘2 .0 ‘ గతం లో రజిని కాంత్ తో శంకర్ రూపొందించి అఖండ విజయం అందుకున్న ‘రోబో’ చిత్రానికి కొనసాగింపు గా తెరకెక్కుతున్న చిత్రమిది.

Release Date : 20181129

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ