'బాహుబలి' (ది కంక్లూజన్)

Thursday,November 17,2016 - 06:07 by Z_CLU

రిలీజ్ : ఏప్రిల్ 28 , 2017

నటీ నటులు : ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా

ఇతర నటీ నటులు : రమ్య కృష్ణ, సత్య రాజ్, నాజర్ తదితరులు

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ : కె.కె.సెంథిల్ కుమార్

ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరావు

కథ : విజయేంద్ర ప్రసాద్

నిర్మాణం : ఆర్కా మీడియా వర్క్స్

నిర్మాతలు : శోభు యార్ల గడ్డ , ప్రసాద్ దేవినేని

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.ఎస్.రాజామౌళి

 

ప్రభాస్ , రానా, అనుష్క, తమన్నా లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి ది కంక్లూజన్’. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి దాదాపు 500 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి నేషనల్ అవార్డు అందుకున్న ‘బాహుబలి ది బిగినింగ్’ చిత్రానికి ఇది కొనసాగింపు గా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 28 న విడుదల కానుంది

Release Date : 20170428

సంబంధిత వార్తలు