సింగం 3

Thursday,November 17,2016 - 07:05 by Z_CLU

రిలీజ్ : ఫిబ్రవరి 9 , 2017

నటీ నటులు : సూర్య, అనుష్క, శ్రుతి హాసన్

సంగీతం : హరీష్ జయ రాజ్

సినిమాటోగ్రఫీ : ప్రియన్

ఎడిటింగ్ : వి.టి.విజయన్

నిర్మాణం : స్టూడియో గ్రీన్ , పెన్ మూవీస్, అద్నా ఆర్ట్స్

నిర్మాతలు : జ్ఞానవేల్ రాజా ,ధావన్ జయంతి లాల్ గడ

రచన-స్క్రీన్ ప్లే– దర్శకత్వం : హరి

సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో హరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘సింగం 3 ‘. అనుష్క, శృతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హరీష్ జయ రాజ్ గతం లో సూర్య నటించిన సింగం 2 కి కొనసాగింపు గా రూపొందింది ..

Release Date : 20170209

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ