మారుతి

Thursday,September 28,2017 - 04:44 by Z_CLU

మారుతి ప్రముఖ దర్శకుడు, నిర్మాత. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు . ఈ సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న మారుతి ఆ తర్వాత ‘బస్ స్టాప్’,’ప్రేమ కథా చిత్రం’,’కొత్త జంట’,’భలే భలే మగాడివోయ్’, ‘బాబు బంగారం’, ‘మహానుభావుడు’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబంధిత వార్తలు