Maruthi

Thursday,January 07,2021 - 12:16 by Z_CLU

మారుతి ప్రముఖ దర్శకుడు, నిర్మాత. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు . ఈ సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న మారుతి ఆ తర్వాత 'బస్ స్టాప్', 'ప్రేమ కథా చిత్రం', 'కొత్త జంట', 'భలే భలే మగాడివోయ్', 'బాబు బంగారం', 'మహానుభావుడు', ప్రతిరోజూ పండగే సినిమాలకు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ లో 90శాతానికి పైగా సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకడు.

Related News