మ‌హ‌నుభావుడు

Thursday,August 17,2017 - 11:11 by Z_CLU

న‌టీన‌టులు : శ‌ర్వానంద్‌, మెహ్రీన్ , వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌ తదిత‌రులు..

సంగీతం : ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌

సినిమాటోగ్రాఫ‌ర్‌ : నిజార్ ష‌ఫి

నిర్మాణం : యు.వి.క్రియేషన్స్

కొ-ప్రోడ్యూస‌ర్‌ : ఎస్‌.కె.ఎన్‌

నిర్మాతలు :వంశీ, ప్రమోద్

ద‌ర్శ‌క‌త్వం :  మారుతి

 

శ‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా, ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా మ‌హ‌నుభావుడు. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది. ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది.

మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరి గా ఈ చిత్రం వుంటుంది. ద‌స‌రా కి విడుదల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు. అని అన్నారు.

Release Date : 20170929

సంబంధిత వార్తలు