మహర్షి

Thursday,August 09,2018 - 05:41 by Z_CLU

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పివిపి సినిమా నిర్మిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ’మహర్షి’ . సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ చిత్రంగా రూపొందుతున్న  ఈ భారీ చిత్రం నిర్మాణం ఏకథాటిగా జరుగుతోంది.  సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్‌, హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన సంగీతాన్ని ఇస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు. మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌ బాబు, కె.ఎల్‌. ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ సాంకేతిక వర్గం

Release Date : 20190509

సంబంధిత వార్తలు