మహర్షి 11 రోజుల వసూళ్లు

Monday,May 20,2019 - 11:53 by Z_CLU

నిన్నటితో సెకెండ్ వీకెండ్ పూర్తిచేసుకున్న మహర్షి సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. విడుదలైన ఈ 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మహర్షి సినిమాకు 72 కోట్ల 79 లక్షల రూపాయల షేర్ వచ్చింది. చాలా ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డు సృష్టించిన ఈ సినిమా మరో 2 వారాల పాటు స్ట్రాంగ్ గా రన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఏపీ, నైజాం 11 రోజుల షేర్

నైజాం – రూ. 25.40 కోట్లు
సీడెడ్ – రూ. 9.06 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.94 కోట్లు
ఈస్ట్ – రూ. 7.92 కోట్లు
వెస్ట్ – రూ. 5.51 కోట్లు
గుంటూరు – రూ. 7.86 కోట్లు
నెల్లూరు – రూ. 2.70 కోట్లు
కృష్ణా – రూ. 5.42 కోట్లు