ఈ మాయ పేరేమిటో

Tuesday,August 21,2018 - 05:36 by Z_CLU

రాహుల్ విజ‌య్‌, కావ్యా థాప‌ర్ జంట‌గా న‌టించిన  చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ‌, రాళ్ల‌ప‌ల్లి, శ్వ‌రీరావు, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యం రాజేశ్‌, జోశ్ ర‌వి, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు

సంగీతం: మ‌ణిశ‌ర్మ‌

సినిమాటోగ్ర‌ఫీ:  శామ్ కె.నాయుడు

ఫైట్స్‌:  విజయ్‌

ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

ఆర్ట్‌:  చిన్నా

సాహిత్యం:  శ్రీమ‌ణి

నిర్మాత‌:  దివ్యా విజ‌య్‌

ద‌ర్శ‌క‌త్వం:  రాము కొప్పుల.

 

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్. య‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.  వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న  చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. ల‌వ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న  చిత్రం ఆగస్ట్ 24 న విడుదల కానుంది.

Release Date : 20180921