దేవదాస్

Thursday,July 05,2018 - 06:53 by Z_CLU

నటీ నటులు : నాగార్జున , నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక తదితరులు

సినిమాటోగ్రఫీ : శాందత్ సైనుదీన్

మ్యూజిక్ : మణి శర్మ

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : టి.శ్రీరాం ఆదిత్య

 

నాగార్జున -నాని కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెర్కకెక్కుతున్న సినిమా ‘దేవదాస్’. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున దేవగా నటిస్తుంగా నాని దాస్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మిస్తున్నారు.

Release Date : 20180927

సంబంధిత వార్తలు