దేవదాస్ ఫస్ట్ వీక్ కలెక్షన్

Thursday,October 04,2018 - 03:47 by Z_CLU

ఆన్ స్క్రీన్ బెస్ట్ ఫ్రెండ్స్ నాగ్-నాని కలిసి నటించిన దేవదాస్ సినిమా గ్రాండ్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. విడుదలైన ఈ వారం రోజుల్లో దేవదాస్ సినిమా హిట్ రేంజ్ లో వసూళ్లు సాధించింది. శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు

ఇక వసూళ్ల విషయానికొస్తే, ఫస్ట్ వీక్ ఈ సినిమా వరల్డ్ వైడ్ 21 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. దేవదాస్ ఫస్ట్ వీక్ షేర్ ఇలా ఉంది.

నైజాం – రూ. 6.08 కోట్లు
సీడెడ్ – రూ. 2.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.30 కోట్లు
ఈస్ట్ – రూ. 1.07 కోట్లు
వెస్ట్ – రూ. 0.85 కోట్లు
గుంటూరు – రూ. 1.40 కోట్లు
కృష్ణా – రూ. 1.25 కోట్లు
నెల్లూరు – రూ. 0.57 కోట్లు