పరిచయం

Monday,July 16,2018 - 04:42 by Z_CLU

నటీనటులు :విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్,రాజీవ్ కనకాల, పృథ్వి, సిజ్జు, పరుచూరి వెంకటేశ్వరరావు, రాహుల్ రామకృష్ణ, శివన్నారాయణ, పద్మజ లంక, ఈరోజుల్లో సాయి తదితరులు.

రచన దర్శకత్వం : లక్ష్మీకాంత్ చెన్నా

నిర్మాత : రియాజ్

మ్యూజిక్ : శేఖర్ చంద్ర

లిరిక్స్ : భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ

డైలాగ్స్ : సాగర్

సినిమాటోగ్రఫీ : నరేష్ రానా

కోరియోగ్రఫీ : విజయ్ ప్రకాష్, హరికిరణ్

ఫైట్స్ : రామకృష్ణ

చీఫ్ కో డైరెక్టర్ : సత్యం కల్వకోలు

ఆర్ట్ : రాజకుమార్ గిబ్సన్

ఎడిటర్ : ప్రవీణ్ పూడి

పి ఆర్ ఓ:వంశీ శేఖర్

ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్

 

ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న   చిత్రం పరిచయం. జులై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Release Date : 20180721