శతమానం భవతి

Monday,November 14,2016 - 05:42 by Z_CLU

విడుదల : జనవరి

నటీ నటులు : శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీ నటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, రాజా రవీంద్ర అమూల్య , త‌దిత‌ర‌లు.

సంగీతం : మిక్కీ జె. మేయర్

సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి

ఎడిటింగ్ : మధు

నిర్మాతలు : రాజు, శిరీష్

దర్శకత్వం : సతీష్ వేగేశ్న

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్లెటూరి అనుబంధాల నేపధ్యం లో సతీష్ వేగేశ్న దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘శతమానం భవతి.
తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే అందమైన కుటుంబ కథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2017 జనవరి 14  న విడుదలైంది     .

Release Date : 20170114

సంబంధిత వార్తలు