ఖైదీ నెంబర్ 150

Tuesday,November 15,2016 - 12:46 by Z_CLU

విడుదల : జనవరి

నటీ నటులు : చిరంజీవి , కాజల్ అగర్వాల్

ఇతర నటీ నటులు : శ్రేయ ,అలీ, లక్ష్మి రాయ్ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు

ఎడిటింగ్ : గౌతంరాజు

మాటలు : పరుచూరి బ్రదర్స్

నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ

నిర్మాతలు : సురేఖ కొణిదెల, రామ్ చరన కొణిదెల

దర్శకత్వం : వి.వి.వినాయక్

మెగా స్టార్ చిరంజీవి కొన్నేళ్ల గ్యాప్ తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ . తమిళ్ లో ఘన విజయం సాధించిన ‘కత్తి’ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి లో విడుదల కానుంది.

Release Date : 20170111

సంబంధిత వీడియో

సంబంధిత వార్తలు