గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి

Monday,November 14,2016 - 04:34 by Z_CLU

విడుదల : జనవరి 12

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ , శ్రియ

ఇతర నటీ నటులు : హేమామాలిని, క‌బీర్ బేడి , శివ రాజ్ కుమార్ త‌దిత‌ర‌లు

సంగీతం : చిరంత‌న్ భ‌ట్‌

సినిమాటోగ్రఫీ : జ్ఞాన శేఖర్

సమర్పణ: బిబో శ్రీనివాస్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

నిర్మాత : వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రమిది. తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కథ తో రూపొందు తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైంది .

Release Date : 20170112

సంబంధిత వార్తలు

సంబంధిత గ్యాలరీ