మరికాసేపట్లో ట్రయిలర్

Tuesday,January 03,2017 - 12:00 by Z_CLU

సంక్రాంతి బరిలోకి అటు GPS, ఇటు మెగాస్టార్ ఖైదీ నం 150 తో పాటు రిలీజ్ కి రెడీగా ఉన్న శతమానం భవతి థియేట్రికల్  ట్రేలర్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు  రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సతీష్ వెగేశ్న డైరెక్టర్.

shatamanam

రీసెంట్ గా రిలీజ్ అయిన ఆడియో ఆల్రెడీ సినిమాపై పాజిటివ్ టాక్ ని ఇంక్రీజ్ చేస్తే, కాసేపట్లో రిలీజ్ కానున్న ట్రేలర్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకుంటుంది. బ్యూటీఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.