లై

Wednesday,April 19,2017 - 05:57 by Z_CLU

నటీ నటులు : నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌

సినిమాటోగ్రఫీ: యువరాజ్‌

సంగీతం: మణిశర్మ

సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి

నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

 

యూత్‌స్టార్‌ నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ సినిమాను ఆగస్ట్‌ 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Release Date : 20170811

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ