లై సినిమా ఫస్ట్ డే వసూళ్లు

Saturday,August 12,2017 - 06:38 by Z_CLU

నితిన్-మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన లై సినిమా థియేటర్లలోకొచ్చింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. ప్రతి సెంటర్ హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడిచింది. తొలిరోజు, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన లై సినిమాకు తొలిరోజు మంచి వసూళ్లు వచ్చాయి. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు.

నైజాం  – 81 లక్షలు

సీడెడ్  – 42 లక్షలు

నెల్లూరు – 6 లక్షలు

గుంటూరు – 17 లక్షలు

కృష్ణా   – 17 లక్షలు

వెస్ట్  – 11 లక్షలు

ఈస్ట్  – 21 లక్షలు

ఉత్తరాంధ్ర – 33 లక్షలు

టోటల్ – 2.28 కోట్లు