నితిన్ 'లై' అప్ డేట్స్

Monday,May 29,2017 - 07:30 by Z_CLU

హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న క్లాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లై’ అప్పుడే సినీ టౌన్ లో హడావిడి బిగిన్ చేసేసింది. అమెరికాలో డిఫెరెంట్ డిఫెరెంట్ లొకేషన్ లలో తెరకెక్కుతున్న’ లై’ నితిన్ ఫ్యాన్స్ లో సరికొత్త క్యూరాసిటీని జేనేరేట్ చేస్తుంది.

ప్రస్తుతం సినిమాలో కీ స్పేస్ ఆక్యుపై చేయనున్న యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే పనిలో ఉన్న సినిమా యూనిట్, ఏకంగా 1000 ఫ్లైట్స్ మధ్య హై ఎండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్లైమాక్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హలీవుడ్  ఫైట్ మాస్టర్ ‘జెఫ్రీ ట్రాయ్ జెయ్’ కంపోజిషన్ లో ఒక ఇంటరెస్టింగ్ చేజింగ్ సీన్ ని షూట్ చేసుకున్న సినిమా యూనిట్, అమెరికాలోని రేర్ లొకేషన్స్ లలో ‘లై’ ని క్యాప్చర్ చేస్తున్నారు.

యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు జూన్ 7 నుండి 11 వరకు ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ లో చికాగోలోని డౌన్ టౌన్ లో ఒక పాటను షూట్ చేసే ప్లాన్ లో ఉన్న సినిమా యూనిట్, ‘హాలీవుడ్ మూవీ ట్రాన్స్ ఫార్మర్స్ ని షూట్ చేసిన లొకేషన్ లలోను సినిమా తెరకెక్కిస్తున్నారు.

నితిన్ సరసన మేఘా ఆకాష్ నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ ఆగష్టులో మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

 

“లై” మూవీ స్టిల్స్