లంక

Wednesday,April 19,2017 - 07:33 by Z_CLU

నటీ నటులు :రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు

విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

కెమెరా: వి.రవికుమార్

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు

నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని

 

రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ “లంక”. శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్  21 న విడుదల కానుంది

Release Date : 20170421

సంబంధిత మూవీ రివ్యూ