అమీ తుమీ

Wednesday,April 19,2017 - 03:37 by Z_CLU

నటీ నటులు :అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా

మ్యూజిక్: మణిశర్మ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్

ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు,

రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అమీ తుమీ”.. కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది..

Release Date : 20170609

సంబంధిత మూవీ రివ్యూ