సాక్ష్యం

Friday,February 23,2018 - 05:49 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య  తదితరులు

కళ: ఏ.ఎస్.ప్రకాష్

కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు

సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్

మాటలు: సాయిమాధవ్ బుర్రా

యాక్షన్: పీటర్ హైన్స్

సంగీతం: హర్షవర్ధన్

నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్

నిర్మాత: అభిషేక్ నామా

రచన-దర్శకత్వం: శ్రీవాస్

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ – యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “సాక్ష్యం” అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

Release Date : 20180727

సంబంధిత వార్తలు