'సాక్ష్యం' 3 రోజులు కలెక్షన్స్

Monday,July 30,2018 - 04:25 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సాక్ష్యం’ ఇటివలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందిన ఈ సినిమాలోని  యాక్షన్ సీక్వెన్స్ హైలైట్స్ గా నిలుస్తూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆంద్రప్రదేశ్ & తెలంగాణా  3 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇవే.

 

నైజాం షేర్  -2.25

సీడెడ్ షేర్  -1.40

నెల్లూరు షేర్  -0.24

గుంటూరుషేర్ -0.81

కృష్ణ షేర్ -0.50

వెస్ట్ షేర్ -0.37

ఈస్ట్ షేర్  -0.49

ఉత్త రాంధ్ర షేర్ -1.00

ఎపి..తెలంగాణా మూడు రోజుల మొత్తం షేర్ : 7.06 కోట్లు.