బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ రిలీజ్ డేట్

Friday,April 27,2018 - 01:50 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ ప్రస్తుతం రాజమండ్రిలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్  తరవాత కంప్లీట్ ఫోకస్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనున్న ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాని జూన్ 14 న రిలీజ్ చేయనున్నారు.

 ‘నేచర్ ఈజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ ని రేజ్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజైన టీజర్ తో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీవాస్ స్క్రీన్ ప్లే తో పాటు గ్రాఫికల్ ఎలిమెంట్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది.

 

హర్షవర్థన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్ తో పాటు మీనా కీ రోల్ ప్లే చేస్తున్నారు.  అభిషేక్ నామా ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.