సతీష్ వేగేశ్న

Thursday,January 12,2017 - 05:37 by Z_CLU

సతీష్ వేగేశ్న ప్రముఖ దర్శకుడు. మొదట రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయి ఆ తర్వాత ‘దొంగల బండి’,’రామదండు’, ‘శతమానం భవతి’ సినిమాలకు దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు