శ్రీనివాస కళ్యాణం

Wednesday,March 28,2018 - 03:26 by Z_CLU

నటీ నటులు : నితిన్, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు

ఆర్ట్ :  రామాంజ‌నేయులు

ఎడిటింగ్‌ : మ‌ధు

సినిమాటోగ్ర‌ఫీ : స‌మీర్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్

సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌

నిర్మాణం: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

కథ- మాటలు- స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం:  స‌తీశ్ వేగేశ్న‌.

ఎన్నో విజ‌యవంతమైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై… 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `శ్రీనివాసక‌ల్యాణం`. గ‌త ఏడాది జాతీయ స్థాయిలో ఉత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ పొందిన `శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రాన్ని  రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నందిత శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Release Date : 20180809

సంబంధిత వార్తలు