రాజా కిరణ్

Wednesday,January 25,2017 - 06:32 by Z_CLU

రాజా కిరణ్ ప్రముఖ దర్శకుడు. ‘గీతాంజలి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంజలి, శ్రీనివాస్ రెడ్డి లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత స్వాతి-నవీన్ చంద్ర జంటగా ‘తిపుర’ అనే సినిమాతో పాటు విష్ణు కథానాయకుడిగా ‘లక్కున్నోడు’ సినిమాను తెరకెక్కించారు.