సాగర కె చంద్ర

Friday,December 30,2016 - 07:22 by Z_CLU

సాగర కె చంద్ర ప్రముఖ దర్శకుడు. శివాజీ, రాజేంద్ర ప్రసాద్ లతో ‘అయ్యారే’ సినిమాను తెరకెక్కించిన సాగర 2016 లో శ్రీ విష్ణు-నారా రోహిత్ హీరోలుగా ‘అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాను తెరకెక్కించారు…