నిహారిక కొనిదెల

Monday,December 07,2020 - 11:07 by Z_CLU

నిహారిక కొణిదెల ప్రముఖ కథానాయిక.  మెగా స్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు(నటుడు,నిర్మాత) కుమార్తె. తొలుత బుల్లితెరపై యాంకర్ గా రాణించి ‘ఒకమనసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత’హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యాకాంతం’ సినిమాల్లో కథానాయికగా నటించింది. మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ లో ఒక పాత్రలో నటించింది. ‘ఒరు నల్లా నాల్ పాతు సొల్రేన్’ సినిమాతో తమిళ్ లో హీరోయిన్ గా పరిచయమైంది.

Born : 18 December 1993
Zodiac : Sagittarius
Height : 5.7 Feet

సంబంధిత వార్తలు

సంబంధించిన చిత్రం