వెంకీ కుడుముల

Monday,December 07,2020 - 12:39 by Z_CLU

వెంకీ కుడుముల ప్రముఖ దర్శకుడు. మొదట తేజ, త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖలో లో పనిచేసారు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొన్న వెంకీ నితిన్ తో ‘భీష్మ’ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

సంబంధిత వార్తలు