సూర్యకాంతం

Friday,January 25,2019 - 05:49 by Z_CLU

నటీనటులు : నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లెన్ భేసానియా , శివాజీ రాజా, సుహాసిని, సత్య

సమర్పణ : వరుణ్ తేజ్

దర్శకుడు : ప్రణీత్ బ్రమండపల్లి

నిర్మాతలు : సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్

బ్యానర్ : నిర్వాణ సినిమాస్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ నిహార్

సినిమాటోగ్రాఫర్ – హరిజ్ ప్రసాద్

సంగీతం – మార్క్ కె రాబిన్

ఆర్ట్ డైరెక్టర్- అవినాష్ కొల్ల

సాహిత్యం – కృష్ణ కాంత్

ఎడిటర్ – రవితేజ గిరిజాల

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ సూర్యకాంతం’ చిత్రం మార్చి 29 న విడుదల కానుంది.. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Release Date : 20190329