అర్జున్

Monday,August 14,2017 - 05:13 by Z_CLU

అర్జున్ ప్రముఖ నటుడు. ఆగస్టు 15, 1962లో జన్మించాడు. పుఠాణి ఏజెంట్ 123 అనే సినిమాతో కన్నడ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత వరుసగా కన్నడలో సినిమాలు చేసిన అర్జున్ ‘నాన్ద్రి’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ‘రేపల్లెలో గోపాలుడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత’టెర్రర్’, ‘జెంటిల్ మెన్’, ‘ఒకే ఒక్కడు’,’హనుమాన్ జంక్షన్’,’పుట్టింటికి రావే చెల్లి’ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. అర్జున్ ఇప్పటి వరకూ కన్నడ, తమిళ్,తెలుగు భాషల్లో 150 సినిమాల్లో నటించాడు..

సంబంధిత వార్తలు