కురుక్షేత్రం

Monday,September 10,2018 - 01:05 by Z_CLU

నటీ నటులు : యాక్ష‌న్ కింగ్ అర్జున్ తో పాటు ప్ర‌స‌న్న‌, వ‌ర‌ల‌క్ష్మి, శ‌ర‌త్ కుమార్, సుమ‌న్, సుహాసిని, వైభ‌వ్, శ్రుతి హారి హార‌న్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

సమర్పణ:  ప్యాషన్ స్టూడియోస్

సంగీతం : ఎస్. న‌వీన్,

మాటలు : శశాంక్ వెన్నెలకంటి

సినిమాటోగ్ర‌ఫీః అర‌వింద్ కృష్ణ‌,

ఎడిటింగ్ః స‌తీష్ సూర్య‌,

కో-ప్రొడ్యూసర్-పి.ఎల్ అరుల్ రాజ్

నిర్మాత‌లుః ఉమేష్, సుద‌న్ సుంద‌రం,జయరాం,అరుణ్ వైద్యనాథన్.

స్క్రీన్ ప్లే – ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్

క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం – అరుణ్ వైద్య నాథ‌న్

 

యాక్షన్ కింగ్‌ అర్జున్‌ నటించిన 150 సినిమా ‘కురుక్షేత్రం’. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 13న విడుదల అవుతుంది. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకుడు. ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద శ్రీనివాస్‌ మీసాల తెలుగులో విడుదల చేస్తున్నారు.

Release Date : 20180921