గ్యాంగ్ లీడర్

Monday,February 18,2019 - 07:33 by Z_CLU

నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు

సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌

సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌

మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి

రచనా సహకారం: ముకుంద్ పాండే

పొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌

ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌

స్టిల్స్‌: జి.నారాయణరావు

విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: సనత్‌(ఫైర్‌ ఫ్లై)

కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు

ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు

సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ)

నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం)

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న సినిమా ‘గ్యాంగ్ లీడర్’.

Release Date : 20190913

సంబంధిత వార్తలు