శ్రీ విష్ణు

Thursday,November 23,2017 - 11:03 by Z_CLU

శ్రీ విష్ణు ప్రముఖ కథానాయకుడు. ‘సోలో’,’ప్రేమ ఇష్క్ కాదల్’,’సెకండ్ హ్యాండ్’,’ప్రతినిధి’,’ సన్ ఆఫ్ సత్యమూర్తి’,’జయమ్ము నిశ్చయమ్ము రా’ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. అప్పట్లో ఒకడుండే వాడు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత’అ అబ్బాయి’, ‘మెంటల్ మదిలో’,’వీర భోగ వసంత రాయులు’ సినిమాల్లో హీరోగా నటించాడు.