ఆనంద్ రవి

Friday,November 24,2017 - 01:00 by Z_CLU

ఆనంద్ రవి ప్రముఖ రచయిత , దర్శకుడు, నటుడు. మొదట కొందరు దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన ఆనంద్ రవి నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘ప్రతినిధి’ సినిమాతో రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత నెపోలియన్ సినిమాలో నటించి దర్శకత్వం వహించాడు.

సంబంధించిన చిత్రం