మెంటల్ మదిలో

Wednesday,October 25,2017 - 04:48 by Z_CLU

నటీ నటులు : శ్రీ విష్ణు , నివేత పేతు రాజ్

సంగీతం : ప్రశాంత్ విహారి

కెమెరావెదరామన్ 

నిర్మాత : రాజ్ కందుకూరి

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

పెళ్ళిచూపులు తర్వాత రాజ్ కందుకూరి నిర్మాణంలో  మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న సినిమా  “మెంటల్ మదిలో” .  ఈ సినిమా ద్వారా  లఘు చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయం అవ్తున్నాడు. శ్రీ విష్ణు,, నివెత పెతురాజ్ ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ప్రషాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

Release Date : 20171124