ఇంద్రగంటి మోహన కృష్ణ

Wednesday,May 24,2017 - 01:24 by Z_CLU

ఇంద్రగంటి మోహన కృష్ణ ప్రముఖ దర్శకుడు. గ్రహణం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మాయాబజార్ సినిమాకు దర్శకత్వం వహించారు. నాని-అవసరాల శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిన ‘అష్టా-చమ్మా’ సినిమాతో దర్శకుడిగా విజయం అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘గోల్కొండ హై స్కూల్’,’అంతకు ముందు ఆ తర్వాత’,’జెంటిల్ మెన్’ సినిమాలతో దర్శకుడిగా పలు విజయాలు అందుకున్నారు

సంబంధిత వార్తలు