కళ్యాణ్ కృష్ణ

Wednesday,May 24,2017 - 01:32 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ ప్రముఖ దర్శకుడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగ చైతన్య హీరోగా నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు దర్శకత్వం వహించాడు కళ్యాణ్.

సంబంధిత వార్తలు