వెన్నెల కిశోర్

Wednesday,May 24,2017 - 01:00 by Z_CLU

వెన్నెల కిశోర్ ప్రముఖ నటుడు. 19 సెప్టెంబర్ 1980 లో జన్మించాడు. వెన్నెల సినిమాతో హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత ‘కరెంట్’,’బిందాస్’,’ఆరెంజ్’,’ఏమైందివేళ’,దూకుడు’,’లవ్లీ’,’జులాయి’,’బాద్ షా’,’ఆగడు’,’అలా ఎలా’,’పండగ చేస్కో’,’భలే భలే మగాడివోయ్’, ‘క్షణం’,’జనతా గ్యారేజ్’,’జెంటిల్ మెన్’,’మజ్ను’,’ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి సినిమాలలో హాస్యప్రధాన పాత్రల్లో నటించి అలరించి నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు..

సంబంధించిన చిత్రం