సందీప్ రెడ్డి వంగ

Wednesday,August 23,2017 - 07:22 by Z_CLU

సందీప్ రెడ్డి వంగ ప్రముఖ దర్శకుడు. వరంగల్ లో పుట్టారు. మొదట నాగార్జున నటించిన ‘కేడి’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సందీప్ ఆ తర్వాత శర్వానంద్ నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాకు స్రిప్ట్ వర్క్ చేశాడు. విజయ్ దేవర కొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధిత వార్తలు