ఏబీసీడి

Thursday,November 08,2018 - 06:20 by Z_CLU

నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేఖ సుధాకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – జుధా సాంధీ

కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని

బ్యానర్స్ – మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్

నిర్మాతలు – మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని

దర్శకుడు – సంజీవ్ రెడ్డి

 

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై  మధుర శ్రీధర్ రెడ్డి  , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ  చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Release Date : 20190517

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ