ఎన్.టి.ఆర్ మహానాయకుడు

Thursday,November 08,2018 - 06:36 by Z_CLU

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ,  రానా దగ్గుబాటి ,  కళ్యాణ్ రామ్  తదితరులు.

మ్యూజిక్ : కీరవాణి

నిర్మాతలు : నందమూరి బాలకృష్ణ , సాయి కొర్రపాటి

దర్శకత్వం :  క్రిష్

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా  ‘ఎన్.టి.ఆర్ మహానాయకుడు’. ఈ సినిమాతో నందమూరి రామారావు గారి రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తునారు మేకర్స్. ఈ సినిమాలో రానా చంద్ర బాబు నాయుడు పాత్రలో, కళ్యాణ్ రామ్ హరి కృష్ణ గారి పాత్రలో నటిస్తున్నారు. మరికొంత మంది నటీ నటులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Release Date : 20190222

సంబంధిత వార్తలు