నెక్స్ట్ ఏంటి

Thursday,November 08,2018 - 06:12 by Z_CLU

నటీనటులు:  తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

దర్శకుడు: కునాల్ కోహ్లీ

నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి

సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్  (UK)

డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి

సౌండ్ డిజైన్: దారా సింగ్

అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల

PRO: వంశీ-శేఖర్

రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్

 

మర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్  జంటగా నటిస్తున్న చిత్రం ‘ నెక్స్ట్ ఏంటి’.. బాలీవుడ్ లో    ‘ఫనా’, ‘హమ్ తుమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. నవదీప్, పూనమ్ కౌర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

Release Date : 20181207