నేనే రాజు - నేనే మంత్రి

Monday,June 05,2017 - 05:52 by Z_CLU

నటీ నటులు : రానా, కాజల్

నిర్మాణం :  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం:  అనూప్ రూబెన్స్‌

ఛాయాగ్ర‌హణం :  వెంక‌ట్ సి.దిలీప్‌,

మాటలు  : లక్ష్మీ భూపాల్

నిర్మాత‌లు :  సురేష్ బాబు, కిర‌ణ్ రెడ్డి, భ‌ర‌త్ చౌద‌రి

ఎగ్జిక్యూటీవ్ నిర్మాత‌లు:  అభిరామ్ ద‌గ్గుబాటి, వివేక్ కూచిబొట్ల‌

స‌మ‌ర్ప‌ణ‌:  డి. రామానాయుడు

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  తేజ‌

తేజ ద‌ర్శ‌క‌త్వంతో రూపుదిద్దుకొంటున్న `నేనే రాజు – నేనే మంత్రి`పైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇందులో జోగేంద్ర‌గా మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించుకోబోతున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా.. అని ఎప్పుడైతే ప్ర‌క‌ట‌న వెలువ‌డిందో, అప్ప‌టి నుంచీ ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది చిత్ర‌సీమ‌. ఇప్పుడు చిత్రీక‌ర‌ణ సైతం తుది ద‌శ‌కు చేరుకొంది. రానా, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, కేథ‌రిన్ థెరిస్సా, న‌వ‌దీప్‌, పోసాని, జెపీ, ర‌ఘు కారుమంచి, బిత్తిరి స‌త్తి, ప్ర‌భాస్ శీను, శివాజీ రాజా, జోష్ ర‌వి, న‌వీన్ నేలి, ఫ‌న్ బ‌కెట్ మ‌హేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

Release Date : 20170811

సంబంధిత వార్తలు