జవాన్

Thursday,June 08,2017 - 06:19 by Z_CLU

నటీ నటులు : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్

మ్యూజిక్ : థమన్

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : కృష్ణ

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : బి.వి.ఎస్.రవి

సరిహద్దుల్లో ఉంది దేశాన్ని కాపాడే జవాన్ ఎంత అవసరమో, ప్రతి కుటుంబానికి అలాంటి హీరో కూడా అంతే అవసరం అనే కాన్సెప్ట్ తో ఇంటికొక్కడు అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న మూవీ ‘జవాన్’. దిల్ రాజు సమర్పణలో BVS రవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Release Date : 20171201

సంబంధిత వార్తలు

సంబంధిత మూవీ రివ్యూ